ELR: భార్య దూరమవడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు గానుగులపేటలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న బలిజేరెడ్డి చైతన్య (30) TG సిద్ధిపేట జిల్లా ఏడూళ్లబయ్యారానికి చెందిన రితికాను ప్రేమించి 2024లో వివాహం చేసుకున్నాడు. ఆమెకు TGలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడడంతో మనోవేదనతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమమాచారం.