VZM : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా జనసేన నాయకులు అవనాపు విక్రమ్ నేతృత్వంలో విజయనగరంలో ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. స్థానిక SVC ధియోటర్ వద్ద అభిమానుల కోలాహాల మధ్య ఘనంగా కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేశారు. ఈ సందర్బంగా విక్రమ్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా OG మానియా నడుస్తుందన్నారు.