విశాఖ రైతు బజార్లో కాయగూరల ధరలు శనివారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. ఉల్లిపాయ రూ.17, టమాటా రూ. 8, బంగాళాదుంప రూ. 10, వంకాయ రూ. 28, మిర్చి రూ. 36, కాకరకాయ రూ. 24, మునగకాడలు రూ. 44, క్యారెట్ రూ.26, దొండ రూ. 32, బెండకాయ రూ. 24, బీరకాయ రూ. 34,కాలి ఫ్లవర్ రూ.14, క్యాప్సికం రూ. 46, కీర రూ. 28,అరటికాయలు రూ. 30గా ఉన్నాయి.
Tags :