KDP: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి పండుగ సందర్భంగా శుభవార్త అందించింది. 3.64% డీఏ (డియర్నెస్ అలవెన్స్) విడుదల చేస్తూ..ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెరిగిన డీఏ 2024 జనవరి 1వ తేదీ నుండి వర్తిస్తుంది. ఇటీవల CM చంద్రబాబు నాయుడు ఉద్యోగులతో సమావేశమై, ఆర్థిక కారణాల వల్ల ముందుగా ఒక డీఏ నిధులను విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.