E.G: చర్లపల్లి – కామాఖ్య అమృత భారత్ ఎక్స్ ప్రెస్ రైలు తూ. గో జిల్లాకి కనెక్టివిటీ కలుగుతోంది. ఈ రైలు రేపటి నుంచి రాజమండ్రిలో ఆగనుంది. చర్లపల్లి, విజయవాడ, రాజమండ్రి, భీమవరం, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్ వంటి ప్రధాన నగరాలు అనుసంధానం అవుతున్నాయి. దీంతో తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు రవాణా సౌకర్యం పెరుగనుంది.