VZM: విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న నాతవలస గ్రామంలో స్థానిక ఎస్సై ఎ. సన్యాసి నాయుడు, సిబ్బంది చట్టాలపై గ్రామస్తులకు అవగాహన ఆదివారం సాయంత్రం అవగాహన కల్పించారు. గ్రామాల్లో గొలుసు దుకాణాలు నిర్వహించకూడదని సూచించారు. శక్తి యాప్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడోద్దని పేర్కొన్నారు.