KRNL: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు–2026 అమలుతో అమరావతి ఏకైక రాజధానిగా ఖరారవడం చారిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ ఛైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ ఇవాళ తెలిపారు. ఈ నిర్ణయం రైతుల త్యాగాలకు గౌరవం చాటడమే కాకుండా, కోట్లాది ప్రజల ఆశలకు న్యాయం చేసినదని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఇది కొత్త దిశ చూపుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.