CTR: కార్వేటి నగరం బజారు వీధిలో చిత్తూరు- పుత్తూరు జాతీయ రహదారికి ఇరువైపులా దుకాణదారులు నిర్మించుకున్న అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించాలని కార్వేటినగరం ఎంపీడీవో చంద్రమౌళి పేర్కొన్నారు. బజార్ వీధిలో నిత్యం ట్రాఫిక్ సమస్య తో ప్రజలు, వాహనదారులు ఇబ్బంది పడడం వల్ల, రాబోయే నెలలో షుగర్ ఫ్యాక్టరీకి ఎక్కువగా ఈ మార్గంలో చెరుకు ట్రాక్టర్లు వెళుతుంటాయన్నారు.