ప్రకాశం: కనిగిరి ఇన్ఛార్జ్ తాసిల్దార్గా వెలిగండ్ల తహశీల్దార్ వాసు బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. కనిగిరి తహశీల్దార్ రవిశంకర్ 2 రోజులపాటు సెలవుపై వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్రెడ్డి మంగళవారం కనిగిరి ఇన్ఛార్జ్ తాసిల్దార్గా వెలిగండ్ల తహశీల్దార్ వాసును బాధ్యతలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.
Tags :