E.G: రాజమండ్రి నగరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని టీడీపీ 13వార్డ్ ఇంఛార్జ్ కప్పలవెలుగు కుమారి తెలిపారు. అంబేద్కర్ నగర్ బుధవారం డ్రైనేజీ, వర్కుల నిమిత్తం రూ. 7లక్షల నిధుల పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు AE దుర్గాప్రసాద్, వర్క్ ఇన్స్‌స్పెక్టర్ వెంకన్న పాల్గొన్నారు