SS: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా నేడు పుట్టపర్తికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్ బాబా ఫోటోలు బహుకరించి స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. వారిని మోదీని ఆప్యాయంగా పలకరించారు.