SKLM: పలాస మండలం మామిడిపల్లిలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభను జయప్రదం చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధులు కోరారు. ఈమేరకు పలాసలోని సూదికొండలో శుక్రవారం పోస్టర్లను ఆవిష్కరించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడాలని పేర్కొన్నారు.