ATP: గుత్తి కోట ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అలరించనున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు జబర్దస్త్ నటులు శాంతికుమార్, రైజింగ్ రాజు, మోహన్లు రానున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో జబర్దస్త్ నటుల మిమిక్రీ, కామెడీ డ్రామాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.