VZM: మునిసిపల్ కమిషనర్ బాలస్వామి ఆదేశాల మేరకు సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, రెవెన్యూ సిబ్బంది టీంలుగా ఏర్పడి గురువారం పట్టణంలో ఆస్తి పన్ను వసూళ్ళు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. అస్తి పన్ను వడ్డీపై 50 శాతం రాయితీ పొందేందుకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉందని ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.