NLR: పొదలకూరు మండలంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పాల్గొంటారని ఆయన కార్యాలయం సిబ్బంది తెలిపారు. డేగపూడి గ్రామంలో శనివారం సాయంత్రం 4:00 గంటలకు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం, సాయంత్రం 6:00 గంటలకు దుగ్గుంట పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.