SS: పుట్టపర్తి సూపర్ హాస్పిటల్, వై జంక్షన్, నందు TDP జిల్లా నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్, మంత్రి సవితమ్మ , జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.