ప్రకాశం: కొమరోలు మండలంలో విద్యుత్ మరమ్మతులు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. పొట్టిపల్లి గ్రామంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. కనుక విద్యుత్ వినియోగదారులు సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.