ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం భక్తాదుల స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలను లెక్కింపు చేశారు. 103 రోజుల హుండీ కానుకలను లెక్కించగా.. రూ. 67,49,285 నగదు, 37 అమెరికన్ డాలర్లు, 4 గ్రాముల బంగారు, 1 కేజీ 900 గ్రాములు, 100 మిల్లీగ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ ఈఓ వాణి మీడియాకు తెలిపారు.
Tags :