PDPL: రామగుండం కార్పొరేషన్ 30వ డివిజన్లోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. రంజాన్ పర్వదినం పురస్కరించుకుని ఎరువుల కర్మాగారం కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు నెలకంటి రాము ఆధ్వర్యంలో ముస్లిం కుటుంబాలకు కానుకలను పంపిణీ చేశారు. MLAరాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ ఆదేశాల మేరకు పంపిణీ చేశామన్నారు.