సత్యసాయి: పరిగి మండలం సేవా మందిరంలో శనివారం గ్రామ ఉద్యోగ వికాస యోజన చేతి వృత్తుల వారికి 200 కిట్లను పంపిణీ చేశారు. ఖాది, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు 200 ఎలక్ట్రికల్ కుండలు, తయారీ చక్రాలు నాలుగు, పేపర్ ప్లేట్స్ మేకింగ్ టూల్ కిడ్స్ 20, కుట్టు మిషన్లు 20, ఏసి రిపేరు టూల్ కిట్స్ 100, చింతపండు ప్రాసెసింగ్ టూల్ కిట్లు పంపిణీ చేశారు.