KKD: ఎవరైనా సరే గ్రామాల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని జగ్గంపేట సీఐ వై ఆర్.కే శ్రీనివాస్ హెచ్చరించారు. బుధవారం గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో రిప్ రాప్ తిరుగుతున్న 9 మందిని పోలీసులు పట్టుకొని బుధవారం జగ్గంపేట సర్కిల్ ఆఫీసుకి తరలించారు. వారికి జగ్గంపేట సీఐ వై ఆర్.కే శ్రీనివాస్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.