సత్యసాయి: రామగిరి ఎంపీపీగా సాయిలీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం మండలంలో మొత్తం 9 మంది ఎంపీటీసీలకు గాను నలుగురు హాజరయ్యారు. మిగిలిన వారు గైర్హాజరవడంతో ఎంపీపీగా సాయిలీలను నియమిస్తూ ఎన్నికల అధికారి సంజీవయ్య పత్రాలు అందజేశారు.
Tags :