SKLM: వరకట్న వేధింపులు తాళలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్న ఘటన ఆముదాలవలస మండలం చిట్టివలసలో చోటుచేసుకుంది. సవిరి పూర్ణ (22) నాలుగు నెలల క్రితం వివాహం జరగింది.అప్పటినుంచి అత్తారింటి వల్ల వరకట్నం వేధింపులు మొదలైనట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఈనెల రెండో తేదీన గడ్డి మందు తాగడంతో రిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.