KDP: వక్ఫ్ ఆస్తులను ఉమీద్ పోర్టల్లో నమోదు చేయాలని జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ అక్తర్ వసీం తెలిపారు. ఆయన బుధవారం ప్రొద్దుటూరులో దర్గా, మసీదు, ముస్లిం సంఘాలు, మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 5 లోపు భూములు, స్థలాలు, ఇతర ఆస్తుల వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. దీనివల్ల ఆక్రమణలు అరికట్టవచ్చని రాష్ట్ర బోర్డు డైరెక్టర్ జాకీర్ హుస్సేన్ తెలిపారు.