NLR: సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడును ఇవాళ స్వర్ణభారత్ ట్రస్టులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడుని శాలువాతో సత్కరించారు. ఈ భేటీలో ప్రాంతీయ అభివృద్ధి, వ్యవసాయం, విద్యా రంగాలపై చర్చ జరిగినట్లు ట్రస్టు వర్గాలు తెలిపాయి.