NTR: అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు, శస్త్రచికిత్సల నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సాయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గొల్లపూడి కార్యాలయంలో లబ్ధిదారులకు ఎల్వోసీల రూపంలలో అందజేశారు. వీటిని సద్వినియోగం చేసుకొని వైద్యసేవలు పొందాలని వారికి సూచించారు. ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.