VSP: జిల్లా YCP నాయిబ్రాహ్మణ విభాగం అధ్యక్షుడిగా నియమితులైన చరకపు బుజ్జి సూరిబాబు పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజును, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కె.కె. రాజు మాట్లాడుతూ.. పార్టీలో బాధ్యతలు పొందిన వారు సంస్థాగత బలోపేతం కోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు.