VSP: గాజువాక అక్కిరెడ్డిపాలెం రైల్వే ట్రాక్ వద్ద 43 మున్సిపల్ కుళాయిల తొలగింపును నిరసిస్తూ బుధవారం టీఎస్ఆర్ కాంప్లెక్స్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీపీఎం జోన్ కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ.. 400 కుటుంబాలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నాయని, వెంటనే కుళాయిలను పునరుద్ధరించాలని కోరారు.