SKLM: పీఎసీఎస్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని CITU రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఏపీ.పీఎసీఎస్ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గిరిబుచ్చిబాబు అన్నారు. శ్రీకాకుళం జిల్లా సహకార అధికారి కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. దీర్ఘకాలిక సమస్యలపై పోరాటం చేసిన పరిష్కారం కాలేదన్నారు.