ATP: గుమ్మఘట్ట(మం) కేపీదొడ్డి గ్రామంలో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆవిష్కరించారు. భారతీయ సంస్కృతి, సాహిత్యానికి వాల్మీకి చేసిన సేవలు అమూల్యమని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. రామాయణం యుగయుగాల పాటు మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.