CTR: చిత్తూరు జిల్లాలో చౌక దుకాణాల ద్వారా బియ్యం పంపిణీకి నేటి వరకు గడువు పొడిగించినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శంకరణ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 89% రేషన్ పంపిణీ జరిగిందని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీలకు 18వ తేదీ వరకు అందజేస్తామని చెప్పారు.