GNTR: రాజధానిలో నిర్మాణం జరుగుతున్న ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లను మంత్రి నారాయణ ఆదివారం పరిశీలించారు. ఈ మేరకు నిర్మాణ పనుల పురోగతిని గుత్తేదారు సంస్థ, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి వారికి పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను అదేశించారు.