KDP: క్రీడలు శారీరక, మానసిక ప్రశాంతతను అందిస్తాయని మైదుకూరు సీఐ రమణారెడ్డి క్రీడా పోటీలను ప్రారంభించారు. మైదుకూరులో స్థానిక అకాడమీ క్రీడా మైదానంలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, నా భారత్ అమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్లో 12 జట్లు పాల్గొన్నాయి. కరుణగిరి బాలశివ డిగ్రీ కళాశాల నుంచి విజేతలైన జట్లకు 1, 2 బహుమతులు అందజేశారు.