ATP: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎస్పీ జగదీష్‌తో కలిసి నిర్వహించిన రోడ్డు భద్రతా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు 23 చోట్ల పెయిడ్ పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. 41 బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు ఉమ్మడి తనిఖీలు నిర్వహించాలని సూచించారు.