ATP: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో రేపు ఎంపీపీ, ఉప ఎంపీపీ ఎన్నికలు జరగనున్నాయి. రొద్దం, రామగిరి, గాండ్లపెంట, కంబదూరు, కణేకల్లులో ఎంపీపీ స్థానాలకు, ఉరవకొండ, ఎల్లనూరు, పెద్దప్పూరు, రాయదుర్గంలో ఉప ఎంపీపీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రారంభించాలని సీఈవో రామచంద్రారెడ్డి తెలిపారు.