కోనసీమ: మండపేట పురపాలక సంఘ కార్యాలయంలో ప్రభుత్వ సెలవు రోజులలో కూడా ఆస్తి పన్ను వసూలు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికోసం పురసేవ కౌంటర్ తెరిచి ఉంటుందని అన్నారు. ఈ నెల 14 వ తేదీ రెండవ శనివారం, ఆదివారం కూడా కౌంటర్ తెరిచి ఉంటుంది అన్నారు.