ATP: ఉరవకొండ మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నా అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో ఇవాళ మాస శివరాత్రి పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.