ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఉగాది మహోత్సవాల గోడపత్రికలను గురువారం గుంతకల్లు ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నవోదయ విద్యాసంస్థల ట్రస్ట్ చైర్మన్ సుంకి రాజేందర్ రెడ్డి, ఆలయ ఈఓ విజయ రాజు, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఎమ్మెల్యే సోదరులు పాల్గొన్నారు. స్వామివారి ఉత్సవాలలో భక్తులందరు పాల్గొనాలని కోరారు.