ప్రకాశం: జిల్లా AP టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా శేఖర్ బాబు ఎన్నికయ్యారు. ఆదివారం ఒంగోలులో జరిగిన జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో సబ్ కమిటీ సభ్యులు శేఖర్ బాబును ఎన్నుకున్నారు. గతంలో ఈ స్థానంలో షేక్ నాయబ్ రసూల్ ఉండేవారు. షేక్ నాయబ్ రసూల్ ప్రస్తుతం మార్కాపురం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు.