SKLM: బూర్జ మండలం అయ్యవారుపేట, లాభం, పెద్దలంకాం పంచాయితీలలో మంగళవారం రచ్చబండ కార్యక్రమాన్ని వైసీపీ నేతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ సంతకాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు ఉన్నారు.