అన్నమయ్య: పీటీఎం మండలం గడ్డంపల్లెలో 2016లో ఒంటరి మహిళపై దాడి చేసి, ఇంటి సామగ్రిని ధ్వంసం చేసిన కేసులో 14 మంది నిందితులకు తంబళ్లపల్లె జేసీజే కోర్టు బుధవారం ఆరు నెలల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 2 వేల జరిమానా విధించింది.అప్పటి ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేయగా, విచారణలో నేరం రుజువుకావడంతో ఈ శిక్ష విధించారు.