CTR: ఏపీ మైనార్టీల సంక్షేమ శాఖ, వర్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో మిట్టూరులోని షాదీ మహల్లో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి పాల్గొన్నారు. రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు కుటుంబాలు సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. మైనారిటీ మత పెద్దలతో కలసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.