E.G: గోదావరి మహా పుష్కరాలు 2026-27 నిర్వహణ నేపథ్యంలో కొవ్వూరులో అభివృద్ధి పనుల విషయంలో ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికలతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కొవ్వూరు RDO రాణి సుస్మిత, కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు సూచించారు. గురువారం కొవ్వూరులో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై నివేదిక సిద్ధం చేయాలన్నారు.