VZM: రానున్న ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన నివాసంలో వైసీపీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా జామాన శ్రీనువాసరావు, వాణిజ్య విభాగ అధ్యక్షులుగా జమ్మూ మధు ఎంపికైన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి ఆయనకు సంఘీభావం తెలియజేశారు.