CTR: అపోలో యూనివర్సిటీ స్టూడెంట్స్ ఫోటోగ్రఫీ క్లబ్, రీడర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ అంతర్జాతీయ ఆక్షరాస్యత దినోత్సవం – 2025ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వైస్ ఛాన్సలర్ డాక్టర్ హెచ్. వినోద్ భట్ మాట్లాడుతూ.. భారతదేశం వంటి బహుభాషా దేశంలో ఆక్షరాస్యత ఒక సవాలు మాత్రమే కాకుండా ఒక ప్రత్యేకమైన అవకాశం కూడా అన్నారు.