NTR: 7వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండర్-18 కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్, మల్కబ్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర జట్లను ఈనెల 16వ తేదీన ఎంపిక చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) వీసీ ఎండీ గిరీషా పేర్కొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సి పల్ కార్పొరేషన్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు ఎంపికలు జరుగుతాయన్నారు.