KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరిగిన లా మూడేళ్ల కోర్సులో 6వ సెమిస్టర్, ఐదేళ్ల కోర్సులో 10వ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఫలితాల కోసం రాయలసీమ యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ను సందర్శించాలని గురువారం తెలిపారు.