NTR: పెనుగంచిప్రోలు జనసేన మండల పార్టీ అధ్యక్షులు తునికుపాటి శివ,ఆంధ్ర రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన, సందర్భంగా బుధవారం ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభానుని, వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన శివని శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, పాల్గొన్నారు.