NLR: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయులు స్వామిని బుధవారం అమరావతిలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మర్యాదపూర్వకముగా కలిశారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు, కోడూరు గురుకుల పాఠశాలలతో పాటు అన్ని మండలాల్లోని వసతి గృహాలకు అదనపు భవనాల నిర్మాణం, మరమ్మతులు, వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలన్నారు.