E.G: గురుపూజోత్సవ సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్న రోబ్బి. కృష్ణవేణిని గోకవరం జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు, అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు ఇవాళ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. గోకవరం మండలంలో 20 సంవత్సరాలుగా నిబద్దతో పనిచేస్తూ, విద్యార్థులతో కలిసిపోయారన్నారు.